ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ ఇండస్ట్రీకి 10 ఏళ్లు!
పదేళ్ల కెరీర్‌లో హెబ్బాకి హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ.
కానీ ఇప్పటికీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది
రీసెంట్‌గా ‘ఓదెల 2’ చిత్రంతో తెరపైకి వచ్చింది.
‘కుమారి 21F’ చిత్రంతో యువతలో క్రేజ్ సంపాదించింది.
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లోనూ మెరిసింది.
ఇన్నేళ్ల కెరీర్‌లో స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రం ఛాన్స్ దక్కలేదు.
కానీ వచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకుంటోంది.
తాజాగా ‘ఓదెల 2’ చిత్రంలో నటించింది.
ఇప్పుడు చమ్కీల చీరలో ఫోటోషూట్‌తో ఆకట్టుకుంటోంది.
హెబ్బా పటేల్ గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Learn more