దివి వద్త్య.. టాలెంట్‌తో పాటు గ్లామర్ క్వీన్!

మహర్షి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దివి, అప్పటి నుంచే అందరినీ ఆకట్టుకుంటోంది.

బిగ్‌బాస్‌తో దివికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది!

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’లో కూడా దివి నటించింది.

‘లంబసింగి’ మూవీతో పాటు మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్న దివి.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దివికి 1.3 మిలియన్ ఇన్‌స్టా ఫ్యాన్స్ ఉన్నారు.

ఇటీవల దివి జిమ్ డ్రెస్సులో ఫొటోలు షేర్ చేసి హీట్ పెంచింది!

జిమ్‌లో పడుకొని ఇచ్చిన హాట్ పోజ్ నెటిజన్లను షాక్ చేసింది.

“ఆమె అందాల కోసం ఆస్తులు అమ్ముతా” అంటూ ఓ నెటిజన్ కామెంట్ వైరల్!

టాటూ ఫొటోలతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చిన దివి… మీ అభిప్రాయం ఏమిటి?